కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దేశవ్యాప్తంగా బీసీల సంక్షేమం కోసం 2 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని తెలంగాణ ఎంబీసీ సంఘాల సమితి రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చ
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీసీ కులాల ఫెడరేషన్లకు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు.