రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
మండలంలోని కనుముకుల గ్రామంలో మూతపడిన చేనేత పారును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 2008లో కేంద్ర ప్రభుత్వం సీం ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పారుల పథకం కింద దేశవ్యాప్తంగా 26 టెక్స్టైల్ పారులను ఏ