మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం జప్తు చేశారు.
జార్ఖండ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ మండిపడ్డారు. తన రక్తంలోని చివరి బొట్టు వరకు �