కేశంపేట : ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన �
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేచేశారు.