Harish Rao | ప్రభుత్వ కార్యక్రమని మరిచి.. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్‌రెడ్డి తన చిల్లర బుద్ధిని ప్రదర్శించాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ�
CM Revnath Reddy | సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు.