గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్న
దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.