Actor Vijay | ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ (TVK Chief) విజయ్ (Vijay) తన పార్టీ క్యాడర్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. కాంచిపురం జిల్లా (Kanchipuram district) లోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన క్యాడర్‌తో ఆయన సమావేశమయ్యారు.
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది.