Anthropic AI : ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్. ఈ సంస్థ రూపొందించిన కొత్త టూల్.. పలువురు ఐటీ ఉద్యోగులకు ఎసరుపెట్టే అవకాశాలుండటంతో సంచలనంగా మారింది.
‘ఇంట్లో ఫ్రిజ్ పాతబడిపోయింది... వీలు చూసుకుని డబుల్ డోర్ తీసుకోవాలి’ అని శ్రీమతి సరదాపడింది. ‘మోకాళ్లు నొప్పులు పెడుతున్నాయి. బయటికి వెళ్తే ఏదన్నా ఆయింట్మెంట్ తీసుకురా’ అంటూ తండ్రి ఆదేశం.