Delhi Pollution | ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్కడ గాలి నాణ్యత (Air quality) మరింత క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ఆందోళన వ్యక్తంచేశారు.
తన 16 నెలల పదవీ కాలంలో పెండింగ్ కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తన రెండు ప్రధాన ప్రాథమ్యాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సూర్య క