CIVILS | ఈ ఏడాది నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు గడువును యూపీఎస్సీ (యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగించినట్ట�
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్‌కు సంబంధించిన పత్రాలను జతచేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.