న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఫిబ్రవరి 18 వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పొడిగించింది.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌కు గడువు ఫిబ్రవరి 11.