పోలీసులను లక్ష్యంగా చేసుకొని అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతర్ల కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులు వారి చర్యలను ఖండించాలని ములుగు ఎ�
పౌరహక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఆదివారం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో మఫ్టీలో వచ్చిన పోలీసులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో అరెస్ట్ చేశారు.