Mock Drills | పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి (mock drill postponed). కేంద్ర హోం శాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
Security Mock Drills | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ అభ్యాస్( Operation Abhyaas ) పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరమంతా సాయంత్రం 4 గంటలకు స