పౌరవిమానయానశాఖ కార్యదర్శిని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్మంజూరుకు కృషిచేస్తానని ప్రదీప్సింగ్ ఖరోలా హామీ హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆరు ఎయిర్ స్ట్రిప్ల మంజూరుకు చర్యలు తీసుకోవ
సీఎంను కలిసిన ప్రదీప్ సింగ్ ఖరోలా | కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.