హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు రాచకొండ పరిధిలోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, సుధీర్బాబులు పలు ఆంక్షలు విధిస్తూ ఉ
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యగో విరమణ పొందిన 19 మంది పోలీస్ అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.సీసీఎస్ ఆడిటోరియంలో జరిగి�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది.
తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నాలుగో రోజు రాష్ట్ర పోలీస్ శాఖ, ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ కార్యక్రమాలు నగర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.
మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ.. మాటలకే పరిమితం కాకుండా 174 ఏండ్ల చరిత్రలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా మొదటిసారిగా మహిళా ఇన్స్పెక్టర్కు బాధ్యతలను అప్పగించామని.. ఇటీవల జరి�