అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్�
రాష్ట్ర ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్లే ఆశవర్కర్లను ముం దస్తుగా మట్టెవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశా�