అల్లం వెల్లుల్లి లేకుండానే.. నకిలీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్న తయారీదారులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలపై వికారాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు