పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్�
రాయపోల్, నవంబర్ 7: సద్దిమూట కట్టుకుని, పొట్టకూటి కోసం కూలీ బాట పట్టిన ఆ మహిళలను లారీ రూ పంలో మృత్యువు కబళించింది. రోజు మాదిరిగానే ఇల్లు దాటి, ఊరి శివారు దాటక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.