చిట్‌ఫండ్ సంస్థల రుసుములు, ఆదాయంపై ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ నేతలు విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిట్‌ఫండ్ సంస్థలు జనాలను ‘చీట్' చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. రిజిస్టర్డ్ సంస్థలని చెప్పుకుని పెద్ద కార్యాలయాలు తెరుస్తూ, అన్ని అనుమతులు ఉన్నాయని