నగరంలోని చిట్‌ఫండ్ సంస్థల యాజమాన్యాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా మొండిగా వ్యహరిస్తున్నారు. చిట్టీ గడువు ముగిసి నెలలు, ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు.
ఖాతాదారులను మోసం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాహుల్ హెగ్డే | చిట్‌ఫండ్స్ కంపెనీల్లో ఖాతాదారుల చెల్లింపు విషయంలో ఇబ్బందులకు గురి చేసినా, మోసాలకు పాల్పడితే సదరు కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలుంటాయన�