బస్తీలో పుట్టిపెరిగినా భయపడకుండా అడుగేసింది. తెలంగాణ ఉద్యమంలో గళం విప్పి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. అందరూ ఎగతాళి చేసినా పట్టువదలకుండా అనుకున్నది సాధించింది. చదువుకునేందుకు కూడా స్తోమత లేని
డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అందరినీ అలరించిన తెలంగాణ ఆడబిడ్డ మౌనిక. సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలో లేని సమయంలోనే తన నృత్యంతో అందరి మనసుల్ని దోచి ఆట మౌనికగా స్థిరపడిపోయింది. పెండ�