మార్చి3న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూసేవేసిన తర్వాత కోడ్ విరుద్ధంగా గూడెం వైన్స్ షాప్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని ఆ ఎన్నికల సమయంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
Youths died | చింతలమానేపల్లి(Chinthalamanepalli) మండల కేంద్రంలో వ్యవసాయ బావి(The well)లో పడి ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి(Youths died) చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
అద్దె చెల్లించలేదని ధరంపల్లి ప్రభుత్వ పాఠశాల(డబ్బాలో అద్దె ఇంటిలో కొనసాగుతుంది)కు యజమాని తాళం వేయడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. గురువారం డబ్బా ఎక్స్‌రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు.