కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి �