సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పేదోడి సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, త్వరలో ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అందిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు