ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.
మణిపూర్‌లోని మోరేలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారిని అనుమానిత తిరుగుబాటుదారులు కాల్చిచంపారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది.