మహిళల టెన్నిస్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ ఈ ఏడాది చైనా ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం బీజింగ్‌లోని డైమండ్ కోర్ట్ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో గాఫ్.. 6-1, 6-3తో కరోలినా ముచోవా (చె�
China Open 2024 : టెన్నిస్‌లో భావితారలుగా వెలుగొందుతున్న యువకెరటాల మధ్య ఉత్కంఠ పోరు జరుగనుంది. చైనా ఓపెన్ (China Open 2024)లో ఆద్యంత అదరగొట్టిన టాప్ సీడ్లు టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచారు.