వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా క్వింటాల్‌కు రూ.65 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు.
ప్రత్యామ్నాయ పంటలతోనే అధిక లాభాలు పొందవచ్చని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన ఓ యువ రైతు నిరూపిస్తున్నాడు. ఒక్క మిర్చి పంట మాత్రమే సాగుచేసి, రూ. 6 లక్షలు ఆర్జించాడు. ఊహించని లాభాలు అందుకొని..