రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆ బాలుడికి అరుదైన వ్యాధి సోకింది. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తే బతికించవచ్చని వైద్యులు తెలుపగా, అతడి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది.