Childhood obesity | చిన్నారుల్లో ఊబకాయం పెరిగిపోతూ కలవరపెడుతున్నది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మరెన్నో జీవనశైలి కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఒబెసిటీతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని..
పిల్లల ఆకారం వయస్సుకు తగినట్లుగా ఉంటేనే అందం. తల్లిదండ్రులకూ అది ఆనందం. కొంచం బొద్దుగా ఉంటే ముద్దుగా కనిపిస్తారు. కానీ ఆ బొద్దుతనం హద్దుమీరితే వారి ఆరోగ్యం అనారోగ్యంతో ఆయాసపడాల్సి వస్తుంది. సాధారణంగా మా