కామారెడ్డిలో ఓ పసిగుడ్డును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో శిశువు విక్రయించిన ఉదంతం బయట పడింది.
పసిపిల్లల విక్రయాల కేసులో (Child Selling) అసలు సూత్రధారులెవరనే విషయాన్ని రాచకొండ పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు. ఢిల్లీ, పుణెలోని ప్రధాన ఏజెంట్ల ఆచూకీ తెలిస్తేనే.. హోంలో ఉన్న పిల్లల అసలు తల్లిదండ్రులను గుర్తించ�