బయోలాజికల్ లిమిటెడ్(బీఈ).. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో చికెన్‌గున్యా వ్యాక్సిన్‌ను అందించడానికి బవేరియన్ నార్డిక్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
Biological E Limited: చికెన్ గున్యా వ్యాక్సిన్ ఇక హైదరాబాద్‌లో తయారు కానున్నది. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఆ వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. వ్యాక్సిన్ తయారీ కోసం నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ.. బవేరియ�