మహారాష్ట్రలో ప్రధాని మోదీ గత ఏడాది ఆవిష్కరించిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం కుప్పకూలింది. సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట్ కోట వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహం ఎలా కూలిందన్నది తెలియరాలేదు.
ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నవేగాం గ్రామంలో ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన�