Aircraft | సాధారణంగా విమానంలో ఏలోపం తలెత్తినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే విమానాల టేకాఫ్‌కు ముందు సుదీర్ఘ తనిఖీ ప్రక్రియ ఉంటుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి తనిఖీలు మరింత ఎక్కువయ�
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం సోమవారం ఉదయం 9.27 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్ర