రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు బుధవారం �