Komatireddy Venkat Reddy | కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటేనే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు. అవసరం లేనివి, సందర్భం కానివి, తన స్థాయికి మించినవి ఇలా ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకే ఆయన తాపత్రయం
Cheruku Sudhakar | భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను, తన తండ్రి చెరుకు సుధాకర్ నూ చంపేస్తానని బెదిరిస్తున్నారని సుధాకర్ తనయుడు సుహాస్ నల్లగొండ పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Komatireddy Venkat reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు.