చర్లపల్లి కేంద్ర కారాగారం పరిసర కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈసీ నగర్ హౌజ్ బిల్డింగ్ సోసైటీ కమిటీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.