Bhumi Pooja | వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవాళ ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకుడు భాస్కర్ శర్మలు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు.
కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం వైకుంఠ ఏకాదశిని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలలో ఉదయం నుంచే స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. పట్టణ�