రసాయనాల ట్యాంక్లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీకి చెందిన రాము(32), లక్ష్మణ్(32)కవలలు. జీవనోపాధి కోసం వచ్చి అన్నారంలో ఉంటున్నారు.
మూత పడిన ఓ పరిశ్రమలో పునరుద్ధరణ పనులు చేస్తున్న ఇద్దరు (కవలలు) కార్మికులు కెమికల్ సంపులో పడి మృతి చెందారు. మరో కార్మికుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. జీడిమెట్ల డీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ�