పార్లమెంట్ ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు
మండలంలోని హుడ్కులీ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద సిర్పూర్(టీ) ఎస్ఐ దీకొండ రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. సో మవారం చింతలమానేపల్లి మండలం డ బ్బా గ్రామానికి చెందిన కుమ్రం నరేశ్ మహారాష్ట్రల