WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హెడ్కోచ్ను నియమించింది. చార్లొట్టే ఎడ్వర్డ్స్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం లీసా కీగ్ట్లే(Lisa Keightley)ను తీసుకుంది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ జట్టు డబ్ల్యూపీఎల్ జెర్సీని ఈరోజు విడుదల చేసింది. జెర్సీని వర్ణిస్తూ సోషల్మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ట్విట్టర్ వీడియోలో.. 'ఇది సూపర్ హీరోలు ధరించే జెర్సీ - మ�