అజయ్‌ఘోష్, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. ఫ్లైహై సినిమాస్ పతాకంపై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు.
సంకల్పబలం ఉంటే జీవితంలోని ఏ దశలోనైనా అనుకున్నది సాధించవొచ్చనే చక్కటి సందేశంతో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ చిత్రాన్ని తీశానని చెప్పారు దర్శకుడు శివ పాలడుగు. అజయ్‌ఘోష్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్ర�