జాతీయ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు చాంపియన్గా నిలిచింది. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో తెలంగాణ 24-23తేడాతో కేరళపై గెలుపొందింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కటక్ వేదికగా జరిగిన ఫైనల్లో మురళి, లోకేశ్, వంశీ, శశాంక్తో కూడిన తెలంగాణ జట్టు 45-28తో మధ్యప్రదేశ్పై గెలిచ