Tushar Gandhi | బ్రిటీష్ వారు గాంధీజీని ఆపినట్లు తనను ఆపారని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ఆరోపించారు. గ్రామ సభ నుంచి ఆయనను బహిష్కరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
బీహార్లోని చంపారన్ జిల్లాలో పంట సాగుపై ఎస్టేట్లదే నిర్ణయం. నీలిమందు తోటలు సాగు జేసే రైతులను తెల్ల యజమానులు పన్నుల పేరుతో పీక్కుతినేవారు. భూమి పన్నునుంచి పెళ్లి పన్ను దాకా.. ఓ యాభైరకాల పన్నులు వేసేవాళ్�