Chamber of Commerce | జిల్లా , జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్రెడ్డి అన్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి జన్మదినం సందర్భంగా వెంకటరమణ జంక్షన్లోని గంగా హాస్పిటల్, ధర్మరుద్ర క్లినిక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.