ఇది 2023 మే 20నాటి చిత్రం. జలకళతో మత్తడి దుంకుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు చెక్ డ్యామ్. కేసీఆర్ పాలనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల-గుమ్మడవెల్లి గ్రామ�
మానేరు, చలివాగులు ఎండిపోయి అన్నదాత ఆగమవుతుంటే అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించడం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. డీబీఎం 38 కెనాల్, మ�