Home
National
Gujarat Bans Caste Symbols Words And Inscriptions On Private Vehicles Under Amended Motor Rules
గుజరాత్లో వాహనాలపై కుల చిహ్నాల నిషేధం
ప్రైవేట్ వాహనాలపై కులాన్ని తెలిపే పదాలు, చిహ్నాలు, గుర్తులు లేదా రాతలను ప్రదర్శించడాన్ని గుజరాత్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది.
గాంధీనగర్: ప్రైవేట్ వాహనాలపై కులాన్ని తెలిపే పదాలు, చిహ్నాలు, గుర్తులు లేదా రాతలను ప్రదర్శించడాన్ని గుజరాత్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, ట్రక్లతోపాటు అన్ని ప్రైవేట్ వాహనాలకు ఈ నిబంధన వర్తించనున్నది. ఇందుకోసం గుజరాత్ మోటార్ వెహికిల్స్ రూల్స్, 1989ను సర్కార్ సవరించింది.
వాహనాలపై ప్రదర్శించే ప్రకటన పరికరాలు, బొమ్మలకు సంబంధించిన రూల్లో ప్రభుత్వం ‘కుల సూచికలు’ అనే పదాలను చేర్చింది. రూల్ 138లో కొత్తగా ఉప నిబంధన చేర్చింది. సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అనుమతించిన సందర్భాలు మినహా, ఏ ప్రైవేట్ వాహనంపైనా కులాన్ని గుర్తించే గుర్తు, బొమ్మ లేదా రాతను ప్రదర్శించరాదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

