మంత్రి జగదీష్ రెడ్డి | తెలంగాణ సమజాన్ని తట్టి లేపడంతో పాటు ప్రశ్నించడం అనే విషయాన్ని ఇక్కడి ప్రజలకు నేర్పిన ఘనత వీర వనిత చాకలి ఐలమ్మదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
హిమాయత్నగర్, సెప్టెంబర్ 11: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వీరేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడు చిరుకలి శంకర్ కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్లోని