హీరో మోటార్స్ గురించి తెలియనివారు ఉండరు. బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ స్థాపించిన ఈ కంపెనీ ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనం. బ్రిజ్మోహన్ తనయుడు పవన్ ముంజాల్ తన సమర్థతతో మరింత లాభాల బాట పట్టించారు.
దేశీయ ఆటో రంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్కు చెందిన ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.