రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే టీజీపీఎస్సీ త్వరలోనే సగం ఖాళీకానుంది. కమిషన్ చైర్మన్ మహేందర్రెడ్డి 62 ఏండ్లు పూర్తి చేసుకోనుండటంతో ఆ పదవి నుంచి రిటైర్మెంట్ పొందనున్నారు.
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఎస్పీ ఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల