ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరించారు.
వారిద్దరూ డ్రైవర్లుగా పరిచయమై.. అది కాస్తా స్నేహంగా మారింది. కారు ఓనర్‌గా మారిన అనతికాలంలోనే డ్రైవర్(స్నేహితుడు) మాటలు నమ్మాడు. చెప్పుడు మాటలు నమ్మి చెడు పనులు చేస్తూ కటకటాల పాలయ్యాడు.